మోరిస్ గ్యారేజెస్(MG) చరిత్ర
1924 ఇంగ్లాండ్లో ప్రారంభం అయినా ఈ ఎంజి కార్ కంపెనీ సుమారు 100 సంవత్సర కాలంలో ఎన్నో చేతులు మారుతూ చివరికి చైనీస్ గవర్నమెంట్ కి వెళ్ళింది. 2019 సమయంలో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో నుంచి చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి.కానీ అదే సమయంలో ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ఈ ఎంజి కంపెనీ చాలా తక్కువ సమయంలోనే మరియు అది కూడా వాళ్ళు ప్రయోగించైనా మొదటి కార్ తోనే ఇండియన్ మార్కెట్లో మంచి విజయం కొట్టారు. అయితే ఎంజి కంపెనీ ఎంత పరిపూర్ణమైనదిగా ఎలా స్టడీ చేయగలిగింది .ఒక చైనీస్ కంపెనీ అయి ఉండి కూడా ఇండియన్ కస్టమర్ ని ఎలా ఆక్రోశించేలా చేయడానికి కంపెనీ అమలు చేసిన వ్యాపారం ప్రణాళిక మరియు వ్యూహాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మోరిస్ గ్యారేజ్
1990లో ఇంగ్లాండ్ లో ఉన్న విలియమ్స్ మోరిస్ అనే వ్యక్తి మోరిస్ కార్ అనే కంపెనీని స్థాపించారు.1921లో ఈ కంపెనీలోకి సిసిఎల్ కిమ్బెర్ అనే వ్యక్తి జనరల్ మేనేజర్ గా జాబ్ జాయిన్ అయ్యారు.ఆయన ఈ కంపెనీని అభివృద్ధి చేయడం కోసం కేవలం ఒక్క జనరల్ మేనేజర్ గా మాత్రమే పని చేయకుండా తనే కొన్ని కొత్త మోడల్స్ తయారు చేసి ఈ కంపెనీ పేరు మీద అమ్మేవారు.ఈ కంపెనీ కార్స్ అన్ని ఒక్క గ్యారేజ్ నుండి డెలివరీ ఇవ్వడం వల్ల దానికి మోరిస్ గ్యారేజ్ అనే పేరు వచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో చాలా అమెరికా సైనికులు యుద్ధంలో భాగంగా యూరోప్ వెళ్లారు. వాళ్ళు యూరోప్ లో ఉన్న సమయంలో అక్కడ తయారు చేస్తున్న ఎంజి స్పోర్ట్ కార్స్ చాలా ప్రసిద్ధి అయ్యాయి. వాటి పనితీరుకి బాగా అట్రాక్ట అయిన ఈ అమెరికన్ సైనికులు యుద్ధం ముగిసాక యూరోప్ లో ఉన్న ఈ ఎంజి కార్స్ ని కొనుక్కొని అమెరికాకి ఇంపోర్ట్ చేసుకున్నారు.అలా అమెరికాలోకి ఎంటర్ అయిన ఎంజీ కార్స్ చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన వ్యామోహంని సంపాదించుకొని ప్రపంచంలోనే అత్యధిక ఎంజి కార్లను ఇంపోర్ట్ చేసుకునే దేశంగా అమెరికా నిలిచింది.
బ్రిటీష్ మోటార్ కార్పొరేషన్
1952లో ఇంగ్లాండ్ కి సంబంధించిన రెండు మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కలిసి బ్రిటీష్ మోటార్ కార్పొరేషన్ అన్నే కార్పొరేషన్ ని స్థాపించారు అవే మోరిస్ మరియు ఆస్టిన్. అప్పటికి ఎంజి కంపెనీ కూడా ఈ మోరిస్ కంపెనీలో భాగమే. 1952 తర్వాత ఎంజి కంపెనీ తన సభ్యత్వంని పదిసార్లు మార్చుకుంటూ వచ్చింది. అంటే ఎంజి కంపెనీ ఒక పెద్ద కంపెనీలో కలిసిపోయి ఉండాల్సింది లేక వేరే కంపెనీకి అమ్మేసేల .ఇలా సుమారు 60 సంవత్సరాలు నిలకడ లేకుండా వాళ్ళ యాజమాన్యంని మార్చుకుంటూ వచ్చింది. 1952 నుండి 1990 వరకు ఎంజీ కంపెనీ ఎన్నో కంపెనీల మెంబర్షిప్ ఓనర్లని మార్చుకుంటూ వచ్చింది చివరికి 2001లో ఎంజీ కంపెనీ ఆర్థికంగా ధీర్ఘస్థాయిలోకి దిగజారిపోయింది.
ఎస్ఏఐసి(సంగాయి ఆటోమేటిక్ ఇండస్ట్రీ కార్పొరేషన్)
చివరికి మూతబడే సమయంలో ఉన్న ఎంజి కంపెనీని 2005లో చైనీస్ కి సంబంధించిన నాన్జిక్ ఆటోమొబైల్స్ గ్రూప్, ఎంజి ని తనలో కలిపేసింది. కానీ అనుకోకుండా ఎంజి కంపెనీ రెండు సంవత్సరాల్లోనే ఈ నాన్జిక్ ఆటోమొబైల్ కంపెనీని చైనీస్ గవర్నమెంట్ కంపెనీ అయినా ఎస్ఏఐసి అంటే (సంగాయి ఆటోమేటిక్ ఇండస్ట్రీ కార్పొరేషన్) .ఇది చైనీస్ గవర్నమెంట్ లో ఉండే ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ . అలా 1919లో ఇంగ్లాండ్లో ప్రారంభం అయిన ఎంజీ కంపెనీ దాదాపు 90 సంవత్సరాలు ఎన్నో ఎత్తు దిగులు చూసి మరెన్నో కంపెనీలు చేతులు మారుతూ చివరికి చైనీస్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్లిపోయింది .అయితే చైనీస్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఈ ఎస్ఏఐసి కింద చాలా ఆటోమొబైల్స్ కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఐఏం ,మిక్సస్ , రైజింగ్ ఆటో, సన్విన్ ,రోలెవె మరియు హొంగ్యాం.
ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలోనే టాప్ మూడు ఆటోమొబైల్స్ ఏంటంటే చైనా,అమెరికా మరియు ఇండియా దేశాలు . అయితే చైనాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ అయినా ఎస్ఏఐసి చైనాలో మరియు అమెరికాలో వాళ్ళ కార్స్ అమ్ముతుంది . చివరికి ఇండియాలోకి తమ ఎస్ఏఐసి ఆటోమొబైల్స్ యొక్క ఎంజీ కార్ని దింపాలనుకుంది. ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ అయినా ఒక కొత్త దేశంలో వాళ్ళ కంపెనీని ప్రారంభం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కంపెనీ అక్కడ ప్రయోగించరు . వాళ్లు అక్కడ మొదలు చేసే ముందు వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు . కాబట్టి అలా స్టార్ట్ చేసే ముందు ఎంజి కంపెనీ యొక్క కాంపిటేటర్స్ ఎవరు? అక్కడ ఉన్న కష్టమర్స్ ఎలాంటి కార్స్ ని ఇష్టపడతారు .ఎలాంటి ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వాళ్లకు అవసరం అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టరు.ఆ దేశంలో వాళ్ళకి పోటీదారులు ఏ కంపెనీ నుండి ఉన్నారు వాళ్ళ బలములు మరియు బలహీనతలు తెలుసుకుంటారు.
వెంటనే పోటీ పడకుండా ఎంజీ కంపెనీ వాళ్ళు నెమ్మదిగా మరియు స్థిరంగా పెరుగుతాయి, కస్టమర్స్ లో ఒక మంచి బ్రాండ్ పేరు నిర్మించుకుంటారు. అలా దీర్ఘకాలికలో ఇండియన్ మార్కెట్లో సస్టేన్ అవ్వాలన్నదే ఎంజీ కంపెనీ యొక్క ప్రధాన దృష్టి. అంతేకానీ కంపెనీ పెట్టిన రెండు సంవత్సరాల్లోనే ఇంత మార్కెట్ రావాలి .ఇంత ఆదాయం రావాలి మరియు లాభాలు రావాలని ఎంజీ కంపెనీ ప్రారంభంలో ఎలాంటి పెట్టుకోలేదు.దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే రన్ చేస్తుంది ఎస్ఏఐసి దాని దగ్గర చాలా డబ్బు ఉంది . కాబట్టి వాళ్ళ కార్ ప్రయోగించిన దేశంలో వాటిని సక్సెస్ చేయడం కోసం ఎస్ఏఐసి గ్రూప్ ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతుంది. అవసరమైతే ఎంత నష్టం అయిన భరిస్తుంది.
అందుకే ఎస్ఏఐసి కంపెనీ ఏ దేశంలో అయిన కార్స్ ని లాంచ్ చేసేనా వెంటనే విజయం కోసం కాకుండా దీర్ఘకాలిక లాభం కోసం ప్రయత్నించండి చేస్తోంది.దీనిలో భాగంగానే ఎంజీ కంపెనీ 2017లో ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ సేల్స్ మరియు మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది స్టాప్ ని ఎంచుకోని ఎంజి కంపెనీ ఇండియాలో ఒక జట్టుని కిరాయి చేసుకుంది. ఆ సమయంలో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ని విశ్లేషణ చేపించిన తర్వాత వాళ్ళు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ యొక్క ప్రస్తుత పరిస్థితితో పాటు అక్కడ గెలవడానికి అవసరమైన కొన్ని వ్యూహాలు సూచించండి గరిగింది.
మొదటి వ్యూహం
అంటే ఇండియలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్ వాళ్లే కాబట్టి ఈ కేటగిరి యొక్క ధర పరిధి 4-5 లక్షలో ఉండే హ్యాచ్ బ్యాక్ కార్స్ ఎక్కువగా కొంటారు.అప్పటికి ఎంజీ కంపెనీ దగ్గర చాలా రకాల హ్యాచ్ బ్యాక్ నమూనాలు ఉన్నాయి. వాటిలో ఇండియన్ మైండ్ సెట్ కి సూట్ అయ్యే కార్ ని ఎంపిక్కా చేసి ఎంజీ కంపెనీ ఇండియాలో లాంచ్ చేయాలనుకుంది. కానీ ఎంజీ కంపెనీ ఇండియాలో హైర్ చేసుకున్న జట్టు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇండియాలో ఈ రేంజ్ హాచ్బ్యాకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పోటీ పడటం అనేది చాలా కష్టం ఎందుకంటే ఒక్కవేళ హస్బ్యాక్ ని ఇండియాలో లాంచ్ చేసిన వాళ్ళకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. కాబట్టి వాటిని ఇండియాకి ఇంపాక్ట్ చేస్తే వాటి ప్రైజె పెరిగిపోతాయి . అప్పుడు ఆ ప్రైజె సిగ్మెంట్లో లీడర్స్ గా ఉన్న మారుతి సుజుకి మరియు హ్యుండై కంపెనీస్ తో ఎంజి పోటీ పడలేదు.ఎంజి టీం హెచ్ బ్యాగ్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకోలేదు.
బహుజన్ 530
చివరి ఐదు సంవత్సరాలుగా ఇండియాలో కార్ సేల్స్ కి సంబంధించిన డేటా పరిశీలించిన తర్వాత గమనించింది ఏంటి అంటే ఇండియాలో SUV కి డిమాండ్ పెరుగుతుంది. 2019 సమయంకి హెచ్ బ్యాక్ కార్లతో పోలిస్తే ఎస్ యు వి కార్లకుపోటీ అనేది ఎక్కువగా లేదు. ఇది గమనించిన ఎంజి జట్టు భారత ప్రజల అవసరాలకు అనుకూలంగా మార్కెట్లో ఇతర ఎస్ యు వి కారులను పరిశీలించి వాటికంటే భిన్నంగా ఎం జి కంపెనీ ఒక ఎస్ యు వి కారును తయారుచేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. అదే బహుజన్ 530 దీనికి ఎంజి లోగో వేసి ఇండియాలో ఎంజి యాక్టర్ గా రిలీజ్ చేశారు.
పోటీదారుల కంటే ఎక్కువ ఫీచర్లను ఇవ్వడం
2019లో ఎంజి యాక్టర్ లాంచ్ సమయంకి మెయిన్లీ ఈ కార్కి కాంపిటీషన్ గా ఉన్నా ఇండియన్ SUV, మహీంద్రా స్కార్పియో మరియు ఎస్ యు వి 500. ఇది ప్రైజ్ సెగ్మెంట్లో టాటా హర్యార్ అండ్ కియా సెంటోస్ ఉన్నప్పటికీ 2019లో అవి ఎంజి హెక్టర్ కి కాంపిటీషన్ కాదు ఎందుకంటే హరియర్ అండ్ సెల్తోస్ కూడా అదే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. కాంపిటేటర్ అయినా మహేంద్ర ఎస్యువి ఫీచర్స్ తో నింపేసింది.ఉదాహరణ కి 2019 టైం కి ఇండియన్ కార్స్ లో ఉన్న ఒక మెయిన్ సమస్య ఏంటంటే ఫేస్ మోడల్ కార్స్ లో లగ్జరీ ఫీచర్స్ తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి.కానీ ఎంజీ కంపెనీ వాళ్ళ పేస్ మోడల్ కార్ లో కూడా తన కాంపిటేటర్ కంపెనీస్ కంటే ఎక్కువ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేసేది.
మరియు బేస్ మోడల్ నుండి టాప్ మోడల్ కి వెళ్ళేటప్పటికి 25 సేఫ్టీ ఫీచర్స్ తో పాటు 50 కనెక్టింగ్ ఫీచర్స్ ని కూడా ఎంజీ హెక్టర్లో ఇన్స్టాల్ చేసింది వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఐస్మార్ట్ టెక్నాలజీ. ఈ ఐస్మార్ట్ టెక్నాలజీ కోసం ఎందుకు డిస్కస్ చేయాలంటే ఫారిన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ కార్డ్స్ లాంచ్ చేసేటప్పుడు ఇండియన్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అప్పటివరకు ఇండియన్ కార్స్ లో లేని ఏదో ఒక కొత్త ఫీచర్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే కార్లో ఉన్న సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ని ఇంటిగ్రేట్ చేసి దాన్ని మీ ఫోన్లో ఉన్న ఎంజి మొబైల్ కి కనెక్ట్ చేస్తోంది.